Surprise Me!

GHMC Elections : Jana Sena, BJP కలిసి పోటీ చేస్తే మంచి ఫలితాలే | Dubbaka ఫలితమే జీహెచ్ఎంసీలోనూ !

2020-11-18 3,769 Dailymotion

Pawan Kalyan's Jana Sena and BJP combine is all set to trounce TRS in upcoming GHMC polls
#GHMCElections2020
#BJPJanaSena
#Hyderabad
#DubbakaElections
#TRS
#GHMCElectionsschedule
#GHMCpolls
#BJPcandidates
#GHMCElectionsInTelangana
#GHMCElectionsNotification
#GHMCElectionsNominations
#GreaterHyderabadMunicipalCorporationElections
#ElectionCommission
#Telangana

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటుతుందని, మేయర్ పీఠం కైవసం చేసుకుంటుందని ఆ పార్టీ నేత, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. బీజేపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ సర్కారు, సీఎం కేసీఆర్‌పై విమర్శలు గుప్పించారు. టీఆర్ఎస్ సర్కారు ఐదున్నరేళ్ల పనితీరుపై ప్రజలు తీర్పు ఇవ్వాల్సిన సమయం వచ్చిందన్నారు.

Buy Now on CodeCanyon